Thursday, December 4, 2008

విశ్వశాంతి వర్ధిల్లాలి..

మిత్రులారా, మానవత్వం మరచి ముష్కరులు సాగించిన ముంబై మారణకాండ ని
ముక్త కంఠంతో ఖండిద్దాం..
గుండె ధైర్యం దండిగా ..చావు ని సైతం లెక్క చెయ్యక .. వెన్ను చూపని పోరాటంతో ..

ఆగంతకుల ఆట కట్టిన .. సాహస వీరులకిదే ..శత కొటి జోహార్లు.. సహస్ర కోటి వందనాలు..

సర్వేజనా సుఖినోభవంతు ...

మిత్రుడు,
రవి దాట్ల

No comments: